Wednesday, 31 January 2018

JAWANO KA JOHAR KAVI SAMMELAN PRESS COVERAGE

Press coverage of Poetry coference on  SALUTE TO INDIAN MARTYRED SOLDIERS

SAKSHI DAILY NEWS PAPER DATE JANUARY 29,2018


EENADU DAILY NEWS PAPER, MANCHERIAL DISTRICT , TELANGANA STATE
JANUARY 29,2018


NAMASTE TELANGANA DAILY NEWS PAPER JANUARY 29,2018


ANDRA JYOTHI DAILY NEWS PAPER DATE JANUARY 29,2018


AMAR JAWAN KI JOHAR

అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”
తేది:               జనవరి    28,2018 ( ఆదివారం )
 సమయం :    ఉదయం  10 a.m. -1 p.m.
స్థలం :             ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల

KAVI SAMMELANA DRUSHYALU










Tuesday, 23 January 2018

Patriotic poetry conference

Patriotic poetry conference on " Salutations to Martyred Indian Soldiers " We, Patriots Welfare Society Mancherial are conducting Patriotic poetry conference on " Salutations to Martyred Indian Soldiers" in Telugu language on January 28,2018 in Govt Degree College, Mancherial. Our society was established in December 2014 to promote National Integration, National Unity, Nationalism and Patriotism in India. Since then we are conducting different programmes to promote n our objectives. Every year from July 15-August 15 we are conducting Patriotic Poetry and Songs Competition. We e-printed " Patriotic songs book 2015". In 2017 we printed our first paper back book " Desha Bhakti Geetavali " in Telugu. We hope to conduct these competition in Hindi and English in future. Sudireddy Narendar Reddy President Patriots Welfare Society, Mancherial www.patriotswelfaresociety.blogspot.com

Friday, 12 January 2018

దేశభక్తి కవిసమ్మేళనo – అంశం : “ అమర జవాన్లకు అక్షరాంజలి ”

దేశభక్తి కవిసమ్మేళనo – అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”


దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రము
PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
Telangana State, INDIA ( Regd.no.446/2014)
( www.patriotswelfaresociety.blogspot.com )

మంచిర్యాల జిల్లా కవులకు ఇదే మా ఆహ్వానం. మా మొట్టమొదటి దేశభక్తి కవి సమ్మేళనంలో పాల్గొనండి. మీ దేశభక్తిని కవితా రూపంలో వినిపించండి.

అంశం :         “ అమర జవాన్లకు అక్షరాంజలి  ”
తేది:               జనవరి    28,2018 ( ఆదివారం )
 సమయం :    ఉదయం  10 a.m. -1 p.m.
స్థలం :             ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల

        రిపబ్లిక్ దినోత్సవం ను పురస్కరించుకొని జవాన్ల  యొక్క సేవలను, త్యాగాలను పౌర సమాజం స్మరించడం ఎంతైనా అవసరం అనే ఉద్దేశ్యంతో ఈ కవి సమ్మేళనం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశభక్తి కవి సమ్మేళనం లో అధిక సంఖ్యలో కవులు , సాహితి ప్రియులు పాల్గొని వారి అంతరంతరంగాలలో ఉన్న దేశభక్తిని కవిత రూపంలో తీసుకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు అందించబడును. కవులు కూడా వారి కవిత యొక్క ప్రతిని మాకు అందించగలరు. వాటిని ఈ-పుస్తకం రూపంలో తీసుకు వస్తాము. ఈ కార్యక్రమoలో పాల్గొనే వారు సంప్రదించండి.
గమనిక : ప్రతి కవికి ౩-5 నిమిషాల సమయం యివ్వడం జరుగుతుంది. కవుల సంఖ్య ఆదారంగా సమయం ఉంటుoది.

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
సెల్ : 9440383277
Whastapp : 7386776361


Monday, 8 January 2018

మంచిర్యాల జిల్లా స్తాయి ఉపన్యాస పోటీలు

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రము
PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL
Telangana State, INDIA ( Regd.no.446/2014)
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు రిపబ్లిక్ దినోత్సవంను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లాలోని ఉన్నత పాటశాల విద్యార్దులకు “ జాతీయ సమైక్యత ” అనే అంశం పై ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటిలలో గెలుపొందిన ముగ్గురు విద్యార్దులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. ఈ పోటీలు తేది 08-01-2018 Monday ,సమయం 10 am – 12.30 pm.Seminar Hall, Government Degree College, Mancherial నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనే విద్యార్దులు సంప్రదించండి.
గమనిక :
౧) ప్రతి స్కూల్ నుంచి ఒక విద్యార్దికి పాల్గొనడానికి అవకాశం వుంటుంది.
౨) ప్రతి విద్యార్ది మూడు నుంచి అయిదు నిమిషాల వ్యవది గల ఉపన్యాసం తయారు చేసుకోవాలి
౩) ఇంగ్లీష్ లేదా తెలుగు లో ఉపన్యాసం ఇవ్వవచ్చు. అంశం నకు ప్రాదాన్యత వుంటుంది. బాషకు కాదు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
సెల్ : 9440383277
Whastapp : 7386776361
లేదా
అడిచర్ల సాగర్
Cell: 9346474070

Sunday, 7 January 2018

Elocution competition s for High School Students

Our society conducts Elocution competitions for high school students in Mancherial District on " National Integration " Hence you are requested to participate.

Venue : Govt Degree College, Mancherial
Date : 08-01-2018 time 10 am to 12.30 pm

Every student shall speak in Telugu or English for 3- 5 minutes.
One student from one school.

For details
Contact
S.Narendar Reddy
7386776361