Tuesday, 13 August 2019

హిందూ ముస్లింల ఐక్యత వర్దిల్లాలి పుస్తక ఆవిష్కరణ

తేది 11 -08 -20 19
న దేశభక్తుల సంక్షేమ సంఘం ముద్రించిన 3 వ ముద్రిత పుస్తకం ను మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి శ్రీ ముత్యబోయిన మలయ శ్రీ గారు ఆవిష్కరించారు . ఆ దృశ్యాలు






బాలగంగాదర్ తిలక్ , చంద్ర శేఖర్ ఆజాద్ మరియు దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలు 20 19


బాలగంగాదర్ తిలక్ ,  చంద్ర శేఖర్ ఆజాద్ మరియు దాశరథి కృష్ణమాచార్య  జయంతి  వేడుకలు 20 19  మరియు హన్మకొండకు చెందిన కవి శ్రీ చేరాల రాజ శేఖర్ గారి పుస్తక ఆవిష్కరణ .







Sunday, 11 August 2019

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక విడుదల

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 4 వ సంచిక ( జూలై september 20 19 )
తేది : 11 -08 - 20 19 న
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారి ౩ వ ముద్రిత పుస్తకం
" హిందూ , ముస్లింల ఐక్యత వర్దిల్లాలి " లో మంచిర్యాల కు చెందిన ప్రముఖ కవి బోనగిరి రాజిరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చెయ్యడం జరిగింది.

సాహిత్య పత్రిక కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.

https://drive.google.com/file/d/1q_qp4HDI1JrqPOzWnbHyYNbhyQzL6oyt/view?usp=sharing