Wednesday, 29 May 2019
Saturday, 11 May 2019
Saturday, 27 April 2019
Monday, 18 March 2019
దేశభక్తి సాహిత్య పత్రిక విధి విధానాలు
PATRIOTS
WELFARE SOCIETY, MANCHERIAL
Dist:
MANCHERIAL, Telangana State, India
(Regd.no.446/2014)
దేశభక్తుల
సంక్షేమ సంఘం, మంచిర్యాల
“దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ”
తేది: October 1,2018
కనుమరుగు
అవుతున్న దేశభక్తికి పునరుత్తేజం కలిగిoచాలనే
ఉద్దేశంతో మా దేశభక్తి ఈ పత్రికను ప్రారంభించాము . చరిత్ర అధ్యాపకులకు మా ప్రత్యేక
విన్నపం ఏమిటంటే మీరు మీ వంతుగా
జాతీయోద్యమ నాయకుల గురించి గాని, జాతీయోద్యమ సంఘటనల గురించి గాని మీరు గాని, మీ
విద్యార్ధుల చేత గాని రాయించి మా పత్రికకు పంపించ గలరు . తద్వారా మా ప్రయత్నానికి
మీ సహకారం యిచ్చిన వారు అవుతారు.
“ దేశభక్తి సాహిత్య ఈ-పత్రిక ”
డిసెంబర్
12,2018 నాటికి మా సంఘం ను స్థాపించి 4 సంవత్సరాలు కావస్తోంది. ఈ సదర్భంను
పురస్కరించుకొని మరియు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ రకమైన ఆర్దిక సహాయం
అందడం లేదు అనే చేదు నిజంను గ్రహించి ఒక “ ఈ త్రైమాసిక పత్రిక ” ప్రారంభించాలి
అనుకుంటున్నాము. ఆ పత్రిక పేరు “ దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ”
వ్యాసాలు ఈ క్రింది అంశాలకు సంబంధించి ఉండాలి
౧. స్వాతంత్ర
సమర యోధుల ఆశయాలు, ఆదర్శాలు, వారి జీవితం, పోరాట విషయాలు
౨.సైనికుల
వీరోచిత త్యాగాలు, వారి వీర గాధలు
౩.మహాత్మా
గాంధీ సిద్ధాoతాలు, సత్యాగ్రహం, అహింస
4. పండిట్
జవహర్ లాల్ నెహ్రు ఆలోచన విధానం
5. భారత జాతి
ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు, సంస్థానాల విలీనం మరియు భారత జాతి
ఐక్యత కు బాబా సాహెబ్ అంబేద్కర్ అద్యక్షతన రూపొందిన రాజ్యాంగం చేసే కృషి
6. సుభాస్ చంద్ర బోస్ సైనిక విధానాలు
7. భగత్ సింగ్
, చంద్ర శేఖర్ ఆజాద్ మొదలైన విప్లవ వీరుల ఆలోచనలు, ఆదర్శాలు
8. లాల్,
పాల్, బాల్ అతివాదత్రయం వారి పోరాటాలు
9. స్వాతంత్ర పోరాటంలో
తెలుగు నాయకుల పాత్ర, వారి చరిత్ర, వారి వీరోచిత పోరాటాలు
10. తెలంగాణ విమోచన పోరాటం
11. మత సామరస్యమే భారతీయుల
మతం
12. భారత దేశ
సర్వతోముఖాభివృద్ధికి హిందూ, ముస్లింల ఐక్యత అత్యంత ఆవశ్యకం
13. భారత స్వాతంత్ర
సంగ్రామంలో పాల్గొన్న వివిధ సంఘాలు , వాటి పాత్ర
14.భారత స్వాతంత్ర
సంగ్రామంలో స్త్రీలు, వారి నిరుపమాన పాత్ర
15.భారత మాత, భాగ్య విధాత
16. దేశం ప్రస్తుతం
ఎదుర్కొంటున్న ప్రధాన రక్షణ, ఆర్దిక, రాజకీయ , సామాజిక సమస్యలు , పరిష్కార
మార్గాలు.
17. మతమా, దేశమా
18 . దేశభక్తిని
ప్రేరేపించే మరే అంశం అయినా
విధివిధానాలు :
౧.)ఇది ప్రముఖంగా త్రై మాసిక ఈ పత్రిక
౨) కాలెండర్ సంవత్సరం ను ఆధారంగా
చేసుకుంటుంది.
౩) మొదటి త్రై మాసికం – జనవరి,
ఫిబ్రవరి, మార్చి.
రెండవ త్రై మాసికం - ఏప్రిల్, మే, జూన్
మూడవ త్రై మాసికం – జూలై, ఆగష్టు,
సెప్టెంబర్
నాలుగవ త్రై మాసికం – అక్టోబర్ ,
నవంబర్ , డిసెంబర్
4) ప్రతి త్రై మాసికంలో మొదటి మాసంలో రచనలు పంపాలి, రెండవ మాసంలో పరిశీలన,
మూడవ మాసంలో ముద్రణ వుంటాయి
5) ఈ పత్రికలో ముద్రితమైన రచనల హక్కులు రచయితలకు సొంతం. మా సంస్థకు ముద్రిత
హక్కులు మాత్రం వుంటాయి. వాటికి కాలదోషం ఉండదు.
6) ప్రభుత్వాలను విమర్శించే రచనలు, కుల, మత విద్వేషాలు ప్రేరేపించే రచనలు ముద్రించబడవు
. ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం సమాజంను ప్రస్తుతం “ ఉన్న ” స్టితి నుంచి మరింత “ ఉన్నత
”స్థితికి తీసుకురావడం. అందువల్ల ఈ ప్రధాన లక్ష్యానికి విరుద్ధంగా ఉన్న రచనలు
ముద్రించబడవు.
7) పరుష పదజాలం వాడ రాదు.
8) మేజర్లు అయినా ప్రతి ఒక్కరికి రాసే అవకాశం వుంటుంది.
9) ప్రతి రచనతో రచయితా పేరు, పూర్తీ చిరునామా, మెయిల్ ఐ డి పంపాలి
10) రచనలు సొంత రచన అని హామీ ఇవ్వాలి
11) మాకు పంపిన రచనలు ముద్రించడం మా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది
12) ఈ పత్రికపై వివాదాలు రావు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే వివాదాస్పద
అంశాలు ముందే తొలగించబడతాయి. అయినా వివాదాలు మంచిర్యాల న్యాయస్థానంల పరిధిలోకి
వస్తాయి.
13) పద్య
కవిత్వం A 4 సైజు పేజిలో ౩ వంతు ఉండాలి, వచన కవిత్వం, గీతాలు A 4 సైజు పేజి
ఉండవచ్చు. కథలు, వ్యాసాలు 2 A 4 సైజు
పేజీలు ఉండవచ్చు.
టెక్నికల్ అంశాలు
:
౧) రచనలు MS WORD లో పంపాలి లేదా మెయిల్ లో నేరుగా టైపు చేసి పంపవచ్చు
౨) A 4 సైజు పేజిలో అన్ని వైపులా 1 మార్జిన్ వదిలి టైప్ చెయ్యాలి
౩) రచనలు UNIFONT లోనే ఉండాలి
4) రచయితలు తెలుగు బాష అభ్యర్ధులు అయితే ఒకటికి రెండు సార్లు PROOF READ చేసి
పంపాలి , తెలుగు బాష అభ్యర్ధులు కాకపొతే
తెలుగు బాష అభ్యర్ధులతో ప్రూఫ్ రీడ్ చేసిన తర్వాత మాత్రమే పంపాలి.
5) రచనలు మా ఈ మెయిల్ ఐ డి కి మాత్రమే పంపాలి
6) త్రై మాసికం లోని మెదటి
మాసంలో మాత్రమే రచనలు పంపాలి. తర్వాత, ముందు పంపిన రచనలు అంగీకరించబడవు
ప్రకటన జారి చేసిన వారు
సూది రెడ్డి నరేందర్ రెడ్డి
అద్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం ,
మంచిర్యాల
అదనపు అంశాలు
౧. రచనలు యునిఫాంట్ లోనే
పంపాలి
౨. కవితలు, గీతాలు 20 -25
లైన్లు ఉండాలి. వ్యాసాలు ౩ పేజీల వరకు ఉండవచ్చు.
౩. ఒక రచయితకు ఒక రచన
మాత్రమే సంచికలో ముద్రించబడుతుంది.
4. రచన, రచయిత పోటో , ఇంటి
నెంబర్, పిన్ కోడ్, సెల్ నెంబర్ తో కూడిక చిరునామా వివరాలు ఒకేసారి మెయిల్ కు
పంపాలి. ఒక సారి రచన, ఒక సారి పోటో, ఒకసారి అడ్రస్ పంపరాదు. మెయిల్ ఐ.డి.
5. రచనలు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలలో
మాత్రమే పంపాలి. ఆ నెలలలో ఒకటవ తేది నుంచి చివరి తేది వరకు వచ్చిన రచనలు మాత్రమే పరిశిలించబడుతాయి.
6. ఒక సంచికకు గరిష్ట
పేజీలు 100 మాత్రమే .
================================================================
Saturday, 9 March 2019
Friday, 15 February 2019
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
NATIONAL LEVEL PATRIOTIC POETRY CONFLUENCE IN TELUGU
TITLED " LITERARY SALUTATIONS TO FREE INDIA "
DATE : FEBRUARY 10, 2019
VENUE : GOVERNMENT DEGREE COLLEGE, GODHAVARIKHANI
DIST: PEDDAPALLY, TELANGANA STATE
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
" స్వాతంత్ర భారతికి సాహిత్య హారతి "
తేది : ఫిబ్రవరి 10, 20 19
స్థలం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని, తెలంగాణ రాష్ట్రము
ఫోటోలు
TITLED " LITERARY SALUTATIONS TO FREE INDIA "
DATE : FEBRUARY 10, 2019
VENUE : GOVERNMENT DEGREE COLLEGE, GODHAVARIKHANI
DIST: PEDDAPALLY, TELANGANA STATE
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
" స్వాతంత్ర భారతికి సాహిత్య హారతి "
తేది : ఫిబ్రవరి 10, 20 19
స్థలం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని, తెలంగాణ రాష్ట్రము
ఫోటోలు
Monday, 19 November 2018
స్వాతంత్ర భారతికి సాహిత్య హారతి - జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
Date: 01-12-2018
ఆహ్వానం
తెలుగు
విభాగం,
ప్రభుత్వ
డిగ్రీ కళాశాల , గోదావరిఖని మరియు
దేశభక్తుల
సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి సంయుక్త నిర్వహణలో
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
అంశం : “ స్వాతంత్ర భారతికి , సాహిత్య
హారతి ”
భారత దేశానికి స్వాతంత్రం
సిద్దించి 71 సంవత్సరాలు పూర్తీ అయినా దరిమిలా ఈ 71 సంవత్సరాలలో భారతదేశం సాధించిన
ఘన కీర్తిని , అభివృద్దిని శ్లాఘిస్తూ కవితలు , గీతాలు రచించి ఈ కార్యక్రమంలో
పాలుపంచుకోవలసిందిగా కవులకు ఆహ్వానం. రచనలు దేశాన్ని కీర్తిస్తూ ఉండాలి గాని విమర్శిస్తూ
ఉండరాదు.
నమోదు రుసుం : రూపాయలు 150-00
నమోదుకు చివరి తేది : డిసెంబర్ 20
,2018
కవి సమ్మేళనం జరుగు తేది : జనవరి 20 ,2019
(ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు )
వేదిక : సాంస్కృతిక కళావేదిక , ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని ,జిల్లా : పెద్దపల్లి, తెలంగాణ
రాష్ట్రము .
కళాశాల గోదావరిఖని బస్సు
స్టేషన్ నుంచి నడచి రాగల దూరం లో కలదు.
సమీప రైల్ స్టేషన్ :1.
రామగుండము ( 12 కిలో మీటర్లు ) 2. మంచిర్యాల ( 24 కిలోమీటర్ల )
నమోదు రుసుం చెల్లించే విధానం : Rs.150-00 online ద్వార ఈ క్రింది అకౌంట్ కు
చెల్లించాలి
ACCOUNT NUMBER :
62392064465
ACCOUNT NAME : PATRIOTS
WELFARE SOCIETY
BANK : STATE BANK OF
INDIA
BRANCH : GARIMELLA (
CODE-20744)
IFSC CODE : SBIN0020744
( SBIN zero zero two zero seven four four )
నమోదు రుసుము చెల్లించిన
సమాచారం ఈ క్రింది whatsapp నెంబర్ కు పంపించాలి
కవులకు గౌరవ పూర్వకంగా సన్మానించి
, జ్ఞాపిక , దృవపత్రం , దేశభక్తి పుస్తకం
ఇవ్వబడతాయి . మద్యాహ్నం భోజన సదుపాయం కూడా
కలదు .
మరిన్ని వివరాలకు
సంప్రదించండి :
1) సూదిరెడ్డి
నరేందర్ రెడ్డి , అధ్యక్షులు , దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
9440383277, 7386776361 (
From 2 pm to 8 pm )
2) Dr. తన్నీరు
సురేష్ , తెలుగు విభాగం , ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని Cell: 8790569436
ఆహ్వానించువారు
1. శ్రీ పి. దాదా
సలాం
ప్రిన్సిపాల్
ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి. కళాశాల ,
గోదావరిఖని
2 .శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
౩ . శ్రీ డా. తన్నీరు సురేష్
సహాయ ఆచార్యులు
తెలుగు విభాగం , ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి.
కళాశాల
గోదావరిఖని
నమోదు చేసుకున్న వారు ఈ క్రింది వివరాలు నింపి పంపగలరు
౧. కవి పేరు :
౨. కవి నివాస స్థలం :
చిరునామా :
సెల్ నెంబర్ / చరవాణి సంఖ్య :
మెయిల్ ఐ డి :
నమోదు రుసుము వివరాలు :
చెల్లించిన తేది :
రిఫరెన్స్ నెంబర్ :
రచన శీర్షిక :
సంతకం
పై వివరాలు
అన్ని ఒక తెల్ల కాగితంపై రాసి ఫోటో తీసి 7386776361 or
8790569436 or patriotswelfaresociety@gmail.com కు పంపగలరు .
దీనితో పాటు మీ సాహిత్య ప్రస్థానం గురించి ఒక
పేజిలో పరిచయం కూడా పంప గలరు.
“స్వాతంత్ర భారతికి , సాహిత్య హారతి ”
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
ఆహ్వాన పత్రం
సభాధ్యక్షులు : శ్రీ పి. దాదా సలాం గారు , ప్రిన్సిపాల్ ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని
ముఖ్య అతిధి :
విశిష్ట అతిదులు :
1 శ్రీ
సబ్బని లక్ష్మి నారాయణ గారు , తెలుగు విశ్వవిధ్యాలయ “ కీర్తి ” పురస్కార గ్రహీత
2 శ్రీ
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అద్యక్షులు , దేశభక్తుల సంక్షేమ సంఘం,
మంచిర్యాల
3 శ్రీ యం.
వి. పట్వర్ధన్ గారు , స్థాపక అద్యక్షులు , సాహితి సంరక్షణ సమితి , మంచిర్యాల
4
5
ఆత్మీయ అతిధులు :
1 శ్రీ రాకుమర
గారు , కవి, గోదావరిఖని
2 శ్రీ సందుపట్ల
మదు గారు, సహాయ ఆచార్యులు, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుజురాబాద్
3 శ్రీ బండవరం
రంగనాధ స్వామి గారు, కవి, మచిర్యాల
4 శ్రీ బొడ్డు
మహేందర్ గారు , అద్యక్షులు, మంచిర్యాల రచయితల సంఘం
5 శ్రీ జై కిషన్
ఓజా గారు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , లక్సెట్ పెట్
5 శ్రీ అల్లాడి
శ్రీనివాస్ గారు, అద్యక్షులు, గూడా అంజన్న సాహితి సంస్థ
సభ నిర్వహణ :
శ్రీ తన్నీరు
సురేష్ గారు , సహాయ ఆచార్యులు , తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,
గోదావరిఖని
This is only Indicative Invitation card. Several
names are yet to be included.
Wednesday, 14 November 2018
Subscribe to:
Posts (Atom)







































