==============================
Date : 16-08-2017
దేశ భక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
దేశ భక్తీ గీతాల , కవితల పోటీలు 2017 ముగింపు ప్రకటన
దేశ భక్తీ గీతాల , కవితల పోటీలు ఈ
సంవత్సరం ముగిసినవి. గీతాలు 132 వచ్చాయి . కవితలు 90 వచ్చాయి. పలితాలు నెల తర్వాతే. గీతాలు , కవితలు పంపిన రచయితలకు మా
సంఘం తరుపున ధన్యవాదములు.
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
PATRIOTIC SONGS AND POETRY WRITING COMPETITION 2017
Patriotic songs, poetry writing competitions were closed for
this year. We received 132 songs, 90 poetry entries for this year competition.
Result may take one month. We thankful to all those who participated in this
competitions.
SUDIREDDY NARENDAR REDDY
PRESIDENT
PATRIOTS WELFARE SOCIETY
MANCHERIAL
==========================================
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.