Friday, 8 September 2017

దేశభక్తి గీతాల, కవితల పోటీలు 2017 పలితాలు

దేశభక్తుల సంక్షేమ సంఘం వారి
దేశభక్తి గీతాల, కవితల పోటీలు 2017 పలితాలు

1) ప్రథమ బహుమతి : ( రూపాయలు మూడు వేలు )
.
అ ) ఇంజమూరి లీలారాణి , H.NO.3-7-341/A, వావిలాల పల్లి , కరీంనగర్
చరవాణి : 9390403313
వారు రచించిన గీతం : సుందర భారతావని

2)రెండవ బహుమతి ( రూపాయలు  రెండు వేలు )
రెండవ బహుమతి యెస్ . కౌశీoబి ( గుంటూరు ), యెస్. ముర్తుజ ( కర్నూల్ ) వారికి సంయుక్తంగా వచ్చింది
అ) యెస్. కౌశీంబి , గుంటూరు , చరవాణి : 9052216044
వారు రాసిన కవిత : మనసా వాచా
ఆ) యెస్. ముర్తుజ, కర్నూల్ , చరవాణి : 9985543523
వారు రాసిన కవిత : మధు కలశం
( నగదును సగం, సగం ఇవ్వడం జరుగుతుంది )

౩) మూడవ బహుమతి : ( వెయ్యి రూపాయలు )
అ) సయ్యద్ ఇలియాస్ అలీ , కామారెడ్డి, నిజామాబాదు చరవాణి : 9705813246
వారి గీతం : అమ్మానాన్నలే అదిదేవతలు



ప్రోత్సాహక బహుమతులు : ( Rs.500-00 each )
1)    ధనరాజ్ జ్ఞానేశ్వర్ రచించిన “ అమ్మ  ” , నాగర్ కర్నూల్ , సెల్ 9490542185
2)    ఆళ నాగేశ్వర్ రావు  రచించిన “ జీవన విజేతలు  ” , తెనాలి , గుంటూరు , సెల్ :7416638823
3)    చేరాల రాజశేకర్ రచించిన “ అమ్మ నాన్నలే దేవతలు  ”, హన్మకొండ , సెల్ :9849922268
4)    కోట చిన సత్యనారాయణ రచించిన “ భరత మాత ”, విజయనగరం , సెల్ :9908757330
5)    రాకుమర , గోదావరికని ,పెద్దపల్లి జిల్లా రచించిన “ దివ్య దాత్రి  ” సెల్ :
6)    ఈదుపల్లి వెంకటేశ్వర్ రావు రచించిన “ అమరనేత అంబేద్కర్ ” , ఏలూరు , సెల్ :9603933664
7)    మజ్జి శ్యామసుందర్ రావు రచించిన “ పుజ్యశ్రి అంబేద్కర్  ”, మడురవాడ, విశాఖపట్నం సెల్ 9290839512
8)    డి.వామన్ రావు, రచించిన “ నా దేశం పయనం ఎటు  ”, మంచిర్యాల సెల్ : 9989963730

సెప్టెంబర్ 17,2017  మద్యాహ్నం 12 NOON.  న సెమినార్ హాల్ , ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల లో జరిగే కార్యక్రమంలో బహుమతుల ప్రదానం జరుగుతుంది.

By
SUDIREDDY NARENDAR REDDY
PRESIDENT
PATRIOTS WELFAR E SOCIETY,
MANCHERIAL -504208
CELL – 9440383277, 7386776361

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.