PATRIOTS WELFARE SOCIETY
MANCHERIAL
Telangana State, INDIA (
Regd.no. 446/2014)
Face book group – PATRIOTS
WELFARE SOCIETY
====================================================
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
Date : 15-07-2018
4 వ జాతీయ స్టాయి
దేశభక్తి గీతాల, కవితల రచన
పోటీలు 2018
దేశ భక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారు జూలై
15 నుంచి ఆగష్టు 15 వరకు నాలుగవ జాతీయ స్టాయి దేశ భక్తీ గీతాల,
కవితల రచన పోటీలు నిర్వహిస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. తెలంగాణ , ఆంద్ర
ప్రదేశ్ తో పాటు భారత దేశం లోని ఇతర తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి , తెలుగు భాష
అబిమానుల నుంచి , తెలుగు సాహిత్య ప్రియుల నుంచి దేశ భక్తీ గీతాలు, కవితలు
ఆహ్వానిస్తున్నాము. 2015 నుంచి ప్రతి సంవత్సరం ఈ పోటీలు
నిర్వహిస్తున్నాం.
2015 లో వచ్చిన గీతాలను ఈ పుస్తకం రూపం లో తయారు చేసి మా వెబ్ సైట్
నందు వుంచడం జరిగింది. 2015 లో జరిగిన పోటిలకు 61 గీతాలు వచ్చాయి .
2016 లో వచ్చిన గీతాలను “ దేశ భక్తీ గీతావళి ” పేరుతొ పుస్తకం ముద్రించడం జరిగింది. 2016 లో 105 గీతాలు , 125 కవితలు వచ్చాయి.
2017 వచ్చిన గీతాలను 1.భరతమాతకు నీరాజనాలు అనే ముద్రిత పుస్తకం ౨.
డా.బి.ఆర్.అంబేద్కర్ గీతాలు, కవితల E పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరంలో 240 గీతాలు, కవితలు వచ్చాయి .
ఈ
సంవత్సరం ఇంకా ఎక్కువ గీతాలు వస్తాయని ఆశిస్తున్నాం.
2018 పోటి అంశO
:
హిందూ
ముస్లింల ఐక్యత వర్దిలాల్లి
బహుమతులు : ( మొత్తం 10,000-00 )
ప్రథమ బహుమతి : రూపాయలు
మూడు వేలు
ద్వితీయ బహుమతి : రూపాయలు రెండు
వేలు
తృతీయ బహుమతి : రూపాయలు వెయ్యి
రూపాయలు
ఎనిమిది
ప్రోత్సహాక బహుమతులు : ఒక్కక్కటి ఐదు వందల రూపాయలు
తేదీలు :
ప్రారంభ తేది : జూలై 15,2017
ముగింపు తేది : ఆగష్టు15,2017
రచనలు పంపవలసిన చిరునామా :
1)
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇంటి.
నెంబర్. 20-183/4 ,ఎడ్ల వాడ, కాలేజి రోడ్, మంచిర్యాల్ పిన్ : 504208 లేదా
3)
Whats app
number 7386776361. Write with black pen and send in JPEG format only
షరతులు :
1) గీతాలు, కవితలు
అంశాలకు అనుగుణంగా ఉండాలి. గీతం గాని, కవిత గాని పూర్తిగా అంశం నకు సంబంధించి మాత్రమే ఉండాలి.
2) ఒక కవికి ఒక బహుమతి మాత్రమే.
ఒక కవి అంశం నకు ఒక గీతం, ఒక కవిత
పంపవచ్చు. ప్రతి కవిత గీతం పై మీ పేరు, జిల్లా పేరు, రాష్ట్రము పేరు, చరవని సంఖ్య
రాయాలి .
3) పత్రిక ప్రకటనలకు స్పందించి
వచ్చిన గీతాలు, కవితల పై సర్వ హక్కులు మాకు వుంటాయి .
4) గీతాలు, కవితలు
తెలుగు భాషలో ఉండాలి. సామాన్యులకు అర్ధమయ్యే భాషలోనే ఉండాలి.మీకు వీలయితే మీ
కవితలు, గీతాలు ట్యూన్ చేసి మా మెయిల్ ఐ.డి. పంపండి. మా వెబ్
సైట్ లో ఉంచుతాము. ఆసక్తి వున్న వాళ్ళు వినవచ్చు. మీ గీతాలు ప్రజలలో దేశ భక్తిని
పెంచడానికి తోడ్పడతాయి.
5) ఇంతకు ముందు ఎన్నడు ముద్రితం
కానీ, పుస్తక రూపంలో రాని రచనలను మాత్రమే పంపాలి
6) మీ రచన క్రింద మీ పేరు, చిరునామా
రాయాలి. రచనతో పాటు హామీపత్రం ఉండాలి.
7) హామీ పత్రం లో రచయిత పేరు, చిరునామా,
సెల్ నెంబర్, మెయిల్ ఐ.డి. రాయాలి.
ఈ గీతాల, కవితల
హక్కులు మాకు ఇస్తున్నట్టు హామీ పత్రం రాయాలి.
8) గీతాలు
మొత్తం ఇరవై లైన్లు ఉండాలి
9) కవితలు 30-40 లైన్లు ఉండాలి
10) గీతం, కవితలకు
శిర్షిక ఉండాలి
11) చివరి తేదిని పొడగించే
అవకాశం నిర్వాహకులకు గలదు.
12) బహుమతుల
నిర్ణయంలో నిర్వాహకులదే తుది నిర్ణయం
13) బహుమతులు సంఘం ఎర్పాటు
చేసే కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది
14) ఈ పోటిలకు పంపబడిన గీతాలు, కవితలు అవి
బహుమతి పొందిన, పొందక పోయిన, సర్వహక్కులు
మా సంఘం నకు చెందుతాయి.
15) ఇతరులు రచించిన గీతాలు, కవితలు
పంపరాదు, ఒకవేళ పంపితే ఆ రచయితలకు, మా
సంఘంనకు మీరే బాద్యులు.
16) డిక్లరేషన్ లేదా హమిపత్రం
క్రింద ఇవ్వబడినది
నాణ్యమైన కవితలను పుస్తకం రూపంలో ముద్రించడం
జరుగుతుంది. పుస్తక ముద్రణకు ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. పుస్తకం
కావలసిన వారు నగదును క్రింది విదముగా చెల్లించాలి
అ ) Rs.100-00 చెక్కు “ PATRIOTS WELFARE SOCIETY
” అని
రాసి కవితతో పంపాలి. చెక్కు వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి లేదా
ఆ) Rs.100-00 D.D. ( Demand
draft ) ను “ PATRIOTS WELFARE SOCIETY” పేరుపై MANCHERIAL లో చెల్లుబాటు ఆయె విదంగా
తీయాలి డీ.డీ.వెనక మీ పేరు , సెల్ నెంబర్ రాయాలి లేదా
ఈ ) Rs.100-00 Indian Postal
Order ( I.P.O ) నుS.NARENDAR REDDY పేరుపై MANCHERIAL లో చెల్లుబాటు ఆయె విదంగా తీసి
మాకు పంపించాలి.
పోస్టల్ ఆర్డర్ వెనక మీ పేరు
, సెల్ నెంబర్ రాయాలి
ఒ) రూపాయలు 100-00 ను ONLINE TRANSFER ద్వార చెల్లించవచ్చు.
ACCOUNT NAME : PATRIOTS
WELFARE SOCIETY
Account Number : 6239 206 4465
Account Number : 6239 206 4465
BANK : STATE BANK OF INDIA,
GARMILLA
BRANCH CODE : 20744
IFSC CODE: SBIN0020744
(IFSC Code లో వున్నవి మూడు ZEROs , O అనే లెటర్స్ కావు )- Online లో
పంపిన తర్వాత రెఫెరెన్సు నెంబర్ ను మాకు పంపండి
ప్రకటన జారి చేసిన వారు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు , దేశభక్తుల
సంక్షేమ సంఘం, మంచిర్యాల
మరియు
అసిస్టెంట్ ప్రొఫెసర్, కామర్స్
విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , మంచిర్యాల
వాట్స్ అప్ నెంబర్ 7386776361
DECLARATION
For PATRIOTS WELARE SOCIETY, MANCHERIAL
Patriotic Songs, Poetry Competitons 2018
గీతం పేరు / కవిత పేరు :
రచయిత పేరు :
చిరునామా :
సెల్ నెంబర్ :
మెయిల్ ఐ.డి.
వయసు :
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు నిర్వహిస్తున్న “ దేశభక్తి గీతాల, కవితల రచన పోటీలు 2018 ” కు పంపిస్తున్న ఈ గీతం / కవిత నేను స్వయంగా
రచించింది. ఏ మూలం నుంచి అనువదించింది కాదు. ఎవరి రచనలకు కాపీ కాదు. ఈ గీతం/ కవిత
యొక్క సర్వహక్కులు “ దేశభక్తుల సంక్షేమ
సంఘం , మంచిర్యాల ” వారికి చెందుతాయి.
రచయిత సంతకం
తేది : __________
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.