Thursday, 27 September 2018

దేశభక్తి గీతాల, కవితల రచయితల సన్మాన కార్యక్రమం 2018 నకు ఆహ్వానం



Patriots Welfare Society Mancherial

( Reg. No. 446/2014)
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

" దేశభక్తి గీతాల, కవితల రచయితలకు సన్మాన కార్యక్రమం" మరియు " మహాత్ముడే మానవాళికి మార్గదర్శకుడు" కవిసమ్మేళనం నకు ఆహ్వానం

ముఖ్య అతిధి :
శ్రీ  సబ్బని లక్మి నారాయణ గారు,
ప్రముఖ కవి, కరీంనగర్

శ్రీ గొనె శ్యామసుందర్ రావు గారు,
ప్రముఖ రాజకీయ నాయకులు, మంచిర్యాల జిల్లా

Chairman
Chamber of Commerce, Mancherial

ఆత్మీయ అతిధి:
డా. తన్నీరు సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి.కళాశాల, గోదావరిఖని

గౌరవ అతిధులు : 
1. శ్రీ తుమ్మల మల్ల రెడ్డి గారు, విశ్రాంత డైట్ లెక్చరర్

2. శ్రీ దారుశెట్టి లక్ష్మీ నరసింహం గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బెల్లంపల్లి

3. శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారు, కథ రచయిత మరియు
గూడ అంజన్న సాహితి సంస్థ అధ్యక్షుడు

సమన్వయ కర్త :
 శ్రీ జై కిషన్ ఓఝా గారు
ఉపాధ్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

సభ అధ్యక్షుడు : 
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి , అధ్యక్షుడు, 
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల

తేదీ: అక్టోబర్2, 2018
మధ్యాహ్నం 1 గంట నుంచి

వేదిక : సెవెన్ హిల్స్ హై స్కూల్, ఫైర్ స్టేషన్ వెనుక,
IB చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా మెయిన్ రోడ్,
మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కవులకు, అధ్యాపకులకు , దేశాభక్తులకు  ఇదే మా ఆహ్వానం.

ఇట్లు

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
==============================================

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.