Saturday, 7 September 2019

మంచిర్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం

పత్రికా ప్రకటన.    తేదీ : 04-09-2019
మంచిర్యాల జిల్లా స్థాయి కవి సమ్మేళనం

అంశం : తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు

దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 2019 శనివారం ఉదయం 10 గంటల 
నుంచి "  తెలంగాణ విలీన  వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు " పేరుతో " మంచిర్యాల జిల్లా స్థాయి 
కవి సమ్మేళనం " నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి,
 ప్రధాన కార్యదర్శి జై కిషన్ ఓఝా తెలిపారు.

 ఈ కవి సమ్మేళనం అధ్యక్షుడు గృహం ఆదిత్య నిలయం, ఇంటి నెంబర్ 20-183/4, ఎడ్లవాడ, కాలేజ్ రోడ్డు , 
మంచిర్యాల లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కవి సమ్మేళనం లో పాల్గొనే కవులకు ప్రశంసా పత్రాలు
, జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. పాల్గొనే కవులు సంప్రదించండి

ఇట్లు

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
మంచిర్యాల
===================================


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.