దేశభక్తుల సంక్షేమ సంఘం : తెలంగాణ
జిల్లా : మంచిర్యాల ( నమోదు సంఖ్య 446/2014)
PATRIOTS WELFARE SOCIETY : TELANGANA
DIST: MANCHERIAL ( Regd.no.446/2014)
" కవులకు " దేశభక్తి సాహిత్య భాస్కర ,
సంపాదకులకు " దేశభక్తి సాహిత్య సేవా భాస్కర " బిరుదులు ప్రధానం "
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి ప్రధాన లక్ష్యం " జాతీయ ఐక్యత, జాతీయ సమైక్యత , జాతీయత, దేశభక్తి " ప్రచారం చేయడం. ఈ లక్ష్య సాధనలో భాగంగా సంఘం " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " ను అక్టోబర్ 2018 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కసారి విడుదల అయ్యే ఈ పుస్తకం . ప్రధానంగా దేశభక్తి రచనలు కలిగి ఉంటుంది. 2018 నుంచి ఇప్పటి వరకు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " కు అనేక మంది కవులు వారి వారి రచనలు నిస్వార్థంతో పంపండి జరిగింది.
వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశ్యంతో 10 సంచికలు, 3 ప్రత్యేక సంచికలకు రచనలు పంపిన కవులకు " దేశభక్తి సాహిత్య భాస్కర " బిరుదును ప్రధానం చేస్తున్నాము. వారి పేర్లు
1) శింగారాజు శ్రీనివాస్ రావ్ , ఒంగోలు
2) వెంకట లక్ష్మి గాయత్రీ , విజయనగరం
3) సయ్యద్ జహీర్ అహ్మద్ , కర్నూలు
4) ఐ .వి. సుబ్బాయమ్మ , లక్షెట్ పెట్
5) కొప్పుల ప్రసాద్ , నంద్యాల
6) ఆత్రం మోతీరాం , ఉట్నూర్
7) వురిమళ్ళ సునంద , ఖమ్మం
8) కుడికాల జనార్దన్ , వరంగల్
9) రాంపల్లి శైలజ , హైదరాబాద్
10) ఆకుల మల్లికార్జున్ , షాద్ నగర్
11) డా. రామాక కృష్ణ మూర్తి, సికింద్రాబాద్
12) డా. వీపూరి వెంకటేశ్వర్లు , కర్నూల్
13) కిలపర్తి దాలినాయుడు , విశాఖపట్నం
14) సందుపట్ల మధు , హన్మకొండ
15) డా. దేవులపల్లి పద్మజ , విశాఖపట్నం
16) జక్కు కృష్ణ మూర్తి గౌడ్ , వరంగల్
17) దొంతరాజు విజయలక్ష్మి , కరీంనగర్
వీరితో పాటు 10 సంచికలకు , ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహిస్తున్న వారికి " దేశభక్తి సాహిత్య సేవా భాస్కర " బిరుదులు ప్రధానం చేస్తున్నాము. వారి పేర్లు
1) సూదిరెడ్డి నరేందర్ రెడ్డి , మంచిర్యాల
2) జై కిషన్ ఓఝా , మంచిర్యాల
3) అల్లాడి శ్రీనివాస్ , మంచిర్యాల
4) డా తన్నీరు సురేష్, ధర్మపురి
5) దార్శెట్టి లక్ష్మి నరసింహం , సిర్పూర్ కాగజ్ నగర్
6) వింధ్య వాసిని దేవి, హైదరాబాద్
7)సందుపట్ల మధు, హన్మకొండ
8) వీపూరి వెంకటేశ్వర్లు , కర్నూలు
వారికి బిరుదు పత్రాలు డిజిటల్ రూపంలో యివ్వడం జరుగుతుంది .
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల
Date : 20-09-2020
=======================================================