వారం వారం కవితా హారం
" సాహిత్య విక్రమార్క పురస్కారాల విధివిధానాలు "
1) ఈ పురస్కారాలు " దేశభక్తుల సంక్షేమ సంఘం , తెలంగాణ మంచిర్యాల " ( PATRIOTS WELFARE SOCIETY, TELAGANA, MANCHERIAL ) వారి ఇవ్వడం జరుగుతుంది
2) కవితలు అన్ని కూడా దేశభక్తికి సంబంధించి ఉండాలి
3) కవులు కవితలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు " దేశభక్తి సాహిత్య ఈ పత్రిక " పేస్ బుక్ గ్రూప్ లో చదవాలి . ఇది తప్పనిసరి .
4) మీ కవిత ఆడియో, మీ ఫోటో kavisammelanam2020@gmail.com కు పంపాలి . ఇది తప్పనిసరి కాదు
5) వచ్చిన కవితలలో స్వరం స్పష్టంగా ఉండాలి
6) 12 ఆదివారాలు కవితలు చదివిన వారికి పురస్కారాలు డిజిటల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకోవచ్చు.
7) వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి
8) ఈ కార్యక్రమంనకు తాత్కాలిక విరామం ఇచ్చే అధికారం సంఘానికి గలదు
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల )
మరియు
అడ్మిన్
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక పేస్ బుక్ గ్రూప్
తేదీ : 01-08-2020
=============================================
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.