దేశభక్తుల సంక్షేమ సంఘం : తెలంగాణ
Patriots Welfare Society : Telangana
Mancherial ( Regd.no. 446/2014)
జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం
" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
ప్రజా సంక్షేమ పథకాలు "
దేశభక్తుల సంక్షేమ సంఘం, తెలంగాణ ( మంచిర్యాల) వారు
" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు" అనే అంశంపై
జాతీయ స్థాయి ఆన్లైన్ కవి సమ్మేళనం ను September 13, 2020
తేదీన గూగుల్ మీట్ ద్వారా ఉదయం 10.30 నుంచి నిర్వహించదలచారు.
కవి సమ్మేళనం లో పాల్గొనే వారికి ఈ- సర్టిఫికెట్ లు ఇవ్వడం జరుగుతుంది.
ఈ కవి సమ్మేళనం పాల్గొనాలి అనుకునే కవులు
లో ఉన్న గూగుల్ ఫామ్ లో వారి వివరాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్,
మిషన్ భగీరథ, ఆసరా, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, యంత్ర లక్ష్మీ ,
ఇంకా అనేకంగా ఉన్న ప్రజా సంక్షేమ పథకాలపై వారి కవితను
12 నుంచి 16 లైన్లు గూగుల్ ఫామ్ లోనే September 8, 2020 లోపు నింపాలి.
కవితలు రాసిన వారి మెయిల్ కు కవితల స్వీకరణ ముగిసిన తర్వాత
" ప్రశంసా పత్రం వచ్చే గూగుల్ ఫామ్ "
పంపించడం జరుగుతుంది. అందులో వివరాలు నింపితే మీ మెయిల్ కు
1,2 నిమిషాలలో ప్రశంసా పత్రం వస్తుంది.
గూగుల్ ఫామ్ నింపలేని వారు, మెయిల్ వాడలేని వారు ఇందులో
పాల్గొనకండి.
పదే పదే మెసేజిలు పెట్టకండి.
ఈ కింది గూగుల్ ఫామ్ లో వివిరాలు నింపండి .
సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షుడు
దేశభక్తుల సంక్షేమ సంఘం
తెలంగాణ ( మంచిర్యాల)
============================================
ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దేశభక్తి సంఘసభ్యులకు..అభినందనలు.నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు .రామగిరినరేష్, ధర్మపురి
ReplyDeleteఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సుడిర్రెడ్డి నరేంద్ర రెడ్డి గారు కి ధన్యవాదాలు....🙏🙏💐💐💐💐
ReplyDelete