Monday 19 November 2018

స్వాతంత్ర భారతికి సాహిత్య హారతి - జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం


Date: 01-12-2018

ఆహ్వానం
తెలుగు విభాగం,
ప్రభుత్వ డిగ్రీ  కళాశాల , గోదావరిఖని మరియు
దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారి సంయుక్త నిర్వహణలో
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
అంశం : “ స్వాతంత్ర భారతికి , సాహిత్య హారతి 
భారత దేశానికి స్వాతంత్రం సిద్దించి 71 సంవత్సరాలు పూర్తీ అయినా దరిమిలా ఈ 71 సంవత్సరాలలో భారతదేశం సాధించిన ఘన కీర్తిని , అభివృద్దిని శ్లాఘిస్తూ కవితలు , గీతాలు రచించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా కవులకు ఆహ్వానం. రచనలు దేశాన్ని కీర్తిస్తూ ఉండాలి గాని విమర్శిస్తూ ఉండరాదు.
నమోదు రుసుం : రూపాయలు 150-00
నమోదుకు చివరి తేది : డిసెంబర్ 20 ,2018               
కవి సమ్మేళనం జరుగు తేది : జనవరి 20 ,2019 (ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు )
వేదిక : సాంస్కృతిక కళావేదిక ,  ప్రభుత్వ డిగ్రీ  కళాశాల , గోదావరిఖని ,జిల్లా : పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్రము .
కళాశాల గోదావరిఖని బస్సు స్టేషన్ నుంచి నడచి రాగల దూరం లో  కలదు.
సమీప రైల్ స్టేషన్ :1. రామగుండము ( 12 కిలో మీటర్లు ) 2. మంచిర్యాల ( 24 కిలోమీటర్ల )   
నమోదు రుసుం చెల్లించే విధానం : Rs.150-00 online ద్వార ఈ క్రింది అకౌంట్ కు చెల్లించాలి
ACCOUNT NUMBER : 62392064465
ACCOUNT NAME : PATRIOTS WELFARE SOCIETY
BANK : STATE BANK OF INDIA
BRANCH : GARIMELLA ( CODE-20744)
IFSC CODE : SBIN0020744 ( SBIN zero zero two zero seven four four )

నమోదు రుసుము చెల్లించిన సమాచారం ఈ క్రింది whatsapp నెంబర్ కు పంపించాలి
7386776361 లేదా patriotswelfaresociety@gmail.com  కు పంపించాలి .

కవులకు గౌరవ పూర్వకంగా సన్మానించి  , జ్ఞాపిక , దృవపత్రం , దేశభక్తి పుస్తకం ఇవ్వబడతాయి  . మద్యాహ్నం భోజన సదుపాయం కూడా  కలదు .
మరిన్ని వివరాలకు సంప్రదించండి :
1) సూదిరెడ్డి నరేందర్ రెడ్డి , అధ్యక్షులు , దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల
9440383277, 7386776361 ( From 2 pm to 8 pm )
2)  Dr. తన్నీరు సురేష్ , తెలుగు విభాగం , ప్రభుత్వ డిగ్రీ  కళాశాల , గోదావరిఖని  Cell: 8790569436
                                                                                                                         
ఆహ్వానించువారు
1. శ్రీ పి. దాదా సలాం   
ప్రిన్సిపాల్
ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి. కళాశాల , గోదావరిఖని

2 .శ్రీ  సూదిరెడ్డి నరేందర్ రెడ్డి    
అధ్యక్షులు
దేశభక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల

౩ . శ్రీ డా. తన్నీరు సురేష్        
సహాయ ఆచార్యులు    
తెలుగు విభాగం , ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి. కళాశాల
గోదావరిఖని

నమోదు చేసుకున్న వారు ఈ క్రింది వివరాలు నింపి పంపగలరు
౧. కవి పేరు :
౨. కవి నివాస స్థలం  :
చిరునామా :
సెల్ నెంబర్ / చరవాణి సంఖ్య :
మెయిల్ ఐ డి :
నమోదు రుసుము వివరాలు :
చెల్లించిన తేది :
రిఫరెన్స్ నెంబర్ :
రచన శీర్షిక  :                                  
                                                                                                సంతకం

పై వివరాలు అన్ని ఒక తెల్ల కాగితంపై రాసి ఫోటో తీసి 7386776361 or 8790569436 or patriotswelfaresociety@gmail.com కు పంపగలరు .
 దీనితో పాటు మీ సాహిత్య ప్రస్థానం గురించి ఒక పేజిలో పరిచయం కూడా పంప గలరు.


=====================================================================

 =================================================


  
“స్వాతంత్ర భారతికి , సాహిత్య హారతి ”
జాతీయ స్థాయి దేశభక్తి కవి సమ్మేళనం
ఆహ్వాన పత్రం
సభాధ్యక్షులు : శ్రీ పి. దాదా సలాం గారు , ప్రిన్సిపాల్ , ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని

ముఖ్య అతిధి :
విశిష్ట అతిదులు  :
1 శ్రీ సబ్బని లక్ష్మి నారాయణ గారు , తెలుగు విశ్వవిధ్యాలయ “ కీర్తి ” పురస్కార గ్రహీత
2 శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అద్యక్షులు , దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల 
3 శ్రీ యం. వి. పట్వర్ధన్ గారు , స్థాపక అద్యక్షులు , సాహితి సంరక్షణ సమితి , మంచిర్యాల
4
5
ఆత్మీయ అతిధులు :
1 శ్రీ రాకుమర గారు , కవి, గోదావరిఖని
2 శ్రీ సందుపట్ల మదు గారు, సహాయ ఆచార్యులు, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల  , హుజురాబాద్
3 శ్రీ బండవరం రంగనాధ స్వామి గారు, కవి, మచిర్యాల
4 శ్రీ బొడ్డు మహేందర్ గారు , అద్యక్షులు, మంచిర్యాల రచయితల సంఘం
5 శ్రీ జై కిషన్ ఓజా గారు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , లక్సెట్ పెట్
5 శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారు, అద్యక్షులు, గూడా అంజన్న సాహితి సంస్థ
సభ నిర్వహణ :
శ్రీ తన్నీరు సురేష్ గారు , సహాయ ఆచార్యులు , తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , గోదావరిఖని
This is only Indicative Invitation card. Several names are yet to be included.


==================================================================




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.