Wednesday, 23 August 2017

దేశభక్తి గీతావళి పుస్తకం

Date: 24-08-2017
దేశభక్తీ గీతావళి
 పుస్తకం గురించి

మా సంఘం “ దేశ భక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల “ ను డిసెంబర్ 12,2014 లో జాతీయ సమైక్యత , జాతీయ ఐక్యత , జాతీయత , దేశ భక్తీ మొదలైన అంశాలను విస్తృత ప్రచారం చేయడానికి స్తాపించడం  జరిగింది. సంఘం ప్రారంభం నుండి ఈ లక్ష్యాల సాధన కొరకు పనిచెస్తునాము. ఆ కార్యక్రమాలలో భాగంగా 2015 నుంచి ప్రతి సంవత్సవరం దేశ భక్తీ గీతాల , కవితల రచన పోటీలు నిర్వహిస్తున్నాం. 10,000-00 రూపాయల మొత్తం ప్రైజ్ మనీ గా ఇస్తున్నాం.

ప్రస్తుత ఈ పుస్తకం 2016 లో నిర్వహించిన దేశ భక్తీ గీతాల రచన పోటిలకు వచ్చిన గీతాలకు సంబందించినది. వీటితో పాటు 2015 లో దేశ భక్తీ గీతాల రచన పోటిలలో బహుమతులు పొందిన గీతాలను కూడా ప్రచురించాము. ప్రస్తుతం ఇటువంటి కార్యక్రమాలు మేము తప్ప ఎవరు చేయడం లేదు. అందువల్ల మీరు మా పుస్తకాలు కొనుగోలు చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. మనం  జీవతంలో అనేక వ్యర్ద వస్తువులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. కానీ పుస్తకాలకు వచ్చే వరకు ఉచితంగా రావాలని అనుకొంటాం. లక్ష రూపాయల జీతం వున్న వారు కూడ 100-00 రూపాయలు చెల్లించి పుస్తకం కొనడానికి వెనుక ముందు అవుతారు. సామాన్యులు కొంటారా?

మంచి పుస్తకంను కొనుగోలు చేసి మంచి కార్యక్రమంలను ప్రోత్సహించాలి. లేకపొతే మంచి కార్యక్రమాలు చేసే వారె ఉండరు. పుస్తకాల కొనుగోలు దగ్గర అది ఇటువంటి దేశభక్తీ పుస్తకాల కొనుగోలు దగ్గర ధర గురించి ఆలోచించరాదు. మీరు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తే మేము కూడబెట్టేది యేమి లేదు. ఈ విదంగా వచ్చిన డబ్బును మళ్ళి ఇటువంటి దేశభక్తీ కార్యక్రమoనకు వాడడం జరుగుతుంది. మీరు కొనుగోలు చేయడమే కాదు మీరు ఇతరులను కొనుగోలు చేసే విదంగా ప్రేరేపించండి. సంఘంలకు  నిధులు ఏదో ఒక విధంగా రావాలి. కేవలం ఖర్చు పెట్టడం మాత్రమే సంఘంల పని కాదు.  ఖర్చులలో ఎంతో కొంత భాగం  తిరిగి రావాలి . అప్పుడే సంఘాలు నడుస్తాయి. ఎప్పుడు ఖర్చు పెట్టడం మాత్రమే ఐతే ఎవరు ముందుకు వస్తారు.

మంచి భావజాలంను  చొప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి మీ చేతనైన సహాయం చేయండి. వీలైతే మీ వ్యాపార సంస్థల యొక్క లేదా మీ బందువుల వ్యాపార సంస్థల ప్రకటనలు మా పుస్తకం లలో అచ్చు వేయించండి. తద్వారా మాకు ఈ పుస్తకాల ముద్రణకు ఆర్దిక సహాయం చేసిన వారు అవుతారు.

ఈ పుస్తకం లో ఈ క్రింది రచయితల గీతాలు గలవు.
1)                గరిగే రాజేష్ గారి “ శాంతి సౌదమై దేశం అవతరించాలి ”
2)                శశిబాల గారి “  ఉగ్రవాదం ఉన్మాదం ... పాషాణ హృదయ పైశాచికం  ”
3)                శ్రీదర్ కొమ్మోజు గారి “ జాతి పతకం  ”
4)                సిరిసిల్ల గాఫ్ఫూర్ శిక్షాక్ గారి “ జెండా ఎగిరింది  ”
5)                రాఖి గారి “ స్వేచ్చ గీతం , శాంతి కపోతం   ”
6)                జి.వి.ఎన్. హరీష్ కృష్ణా గారి “ జయహో, జయహో త్రివర్ణ పతాకం ”
7)                జక్క జ్యోత్స్న దేవి గారి “ నీ త్యాగం మసి పోదురా ”
8)                వై. హెచ్.కే . మొహన్ రావు గారి “ శాంతి ప్రవచనం  ”
9)                జన శ్రీ గారి “ ఇండియన్ ఎక్నలేడ్జ్ మెంట్  ”
10)          కట్ల మమత గారి “ విశ్వ రూపం  ”
11)          ఆరిపాక కామేశ్వర్ రావు గారి “ జాతీయ సమైక్యత ”
12)          సుకన్య గారి “ గొంతెత్తు చిన్నోడా ”
13)          గొటూరి భవాని శంకేర్ గారి “ మువ్వన్నేల జెండా ”
14)          ఎ. లక్ష్మి గారి “దేశ భక్తీ గీతం   ”
15)          అచ్చుల గారి “ దేశ భక్తీ గీతం ”
16)          కోర్రిపాటి వెంకట్ రమణయ్య గారి “ దేశ భక్తీ గీతం  ”
17)          పున్న అంజయ్య గారి “ మువ్వన్నె కేతనం  ”
18)          హెచ్ . రమ దేవి గారి “ దేశ భక్తీ గేయం  ”
19)          మండుగుల నాగభూషణ చారి గారి “ విజయ గీతి  ”
20)          వల్లల పరంధాం యాదవ్ గారి “ మన జెండా  ”
21)          పూదత్తు కృష మోహన్ గారి “ సంస్మరణం ”
22)          యం.నరసింహులు గారి “ భారత మాతకు జై జై అనరా ”
23)          వదిచెర్ల సత్యం గారి “ దేశ మత పిలుస్తుంది ”
24)          సబ్బని లక్ష్మి నారాయణ గారి “ జెండా వందనమంటూ  ”
25)          సందు పట్ల మదు గారి “ మహోజ్వల చారిత్రక పుణ్య భూమి ”
26)          చిపెల్లి బాపు గారి “ భారత యువత ”
27)          వాఘాముడి లక్ష్మి రాఘవ రావు గారి “ మూడు వన్నెల జెండా ”
28)          రస భూమయ్య గారి “ జాతీయ పతాకం ”
29)          చాకలకొండ రమాకాంత్ రావు గారి “ ఎందరో వీరుల త్యాగఫలం  ”
30)          చాకల కొండ శారద గారి “ ఎగరాలి త్రివర్ణ పతాకం – చాటాలి జాతి సమైక్యం  ”
31)          చిత్రాడ కిశోరే కుమార్ గారి “ మన భారత జెండా ”
32)          కల్వకుంట్ల రామయ్య గారి “ నా దేశం ”
33)          పి.వి.ప్రసాద్ గారి “ అంబరాన మన జెండా  ”
34)          మాదిపల్లి భద్రయ్య గారి “ వర్తమానం ”
35)          ఈదుపల్లి వెంకటేశ్వర్ రావు గారి “ భారత జాతి పర్వదినం ”
36)          పొక్కులూరి మాధవ శర్మ గారి “ మువ్వన్నల జెండా ”
37)          రాకుమర  గారి “ స్వేచ్ఛ రథం ”
38)          సిరిసిల్ల గఫూర్ శిక్షాక్ గారి “ పండుగొచ్చిoదిరో ”
39)          కుచన మల్లయ గారి “ భారత స్వాతంత్రోద్యమం ”
40)          యలమర్తి అనురాధ గారి “ దేశ భక్తీ గీతం ”
41)          పురిమల్ల సునంద గారి “ స్వాతంత్ర భారతి ”
42)          డా. ఇ.యాదగిరి గారి “ భారతీయ జెండా ”
43)          పూదత్తు కృష్ణ మోహన్ గారి “ ధీర పుణ్య చరితులు ”
44)          నమల మొహన్ గారి “ మువ్వన్నల జెండా ”
45)          బోనగిరి రాజి రెడ్డి గారి “ మా భూమి ”
46)          దాసరి శ్రీనాద్ గౌడ్ గారి “ ఎగరాలి , ఎగరాలి మువ్వన్నల జెండా  ”
47)          కోట చిన సత్య నారాయణ గారి “ జెండా వందన గీతం , మువ్వన్నల జెండా ”
48)          మామిడి శెట్టి శ్రీనివాస్ రావు గారి “ సైనికుడ నీకు వందనం ”
49)          దుర్గ ప్రసాద్ ఐనడ గారి “ జాతి మరిచిపోదు , మీ చరిత మరువ నీదు ”
50)          పి.విజయ్ కుమార్ గారి “ జాతీయ పతాకం ”
51)          కట్కోజ్వుల మనోహర చారి గారి “ మళ్ళి మళ్ళి పుడుతా ”
52)          ఎన్.రామానుజాచార్యులు గారి “ భారతీయ వీర యోదులం”
53)          కట్కోజ్వుల రమేష్ గారి “ వీర పుత్రుల గన్న ”
54)          పి.శ్యామ చారి గారి “ మువ్వన్నల జెండా ”
55)          పెద్దాపురం మొగులయ్య గారి “ బోలో భారత్ మాతాకి జై  ”
56)          కాదే శంకరయ్య గారి “ ఎందరో త్యాగముర్తులు-అందరికి వందనాలు ”
57)          సింగి రెడ్డి హన్మంతా రెడ్డి గారి “ భారత స్వాతంత్రం ”
58)          సాల్వాని వని గారి “ భారత మువ్వన్నల జెండా ”
59)          లోగిశ లక్ష్మి నాయుడు గారు “ మువ్వన్నల జెండా ”
60)          పి.సుజత గారి “ భరత వీరుడ వందనం”
61)          నూజిల్ల శ్రీనివాస్ గారి “ విశ్వం కన్నులు తెరువని నాదే ”
62)          మరింగంటి లక్ష్మనాచార్యులు గారి “ హిమగిరి శిఖరం .. సాగర కెరటం ”
63)          జి.వి.సుబ్బలక్ష్మి గారి “ ఓ బాపు నీ కిది ఘన నివాళి ”
64)          కడరి శ్రీనివాస్ గారి “ స్వేచ్చ వాయువు గీతం ”
65)          సండుపట్ల మదు గారి “ దేశ భక్తీ స్వర రాగం ”
66)          గుర్రం దర్మోజి రావు గారి “ బంగారు భారతం ”
67)          టి.మురళి గారి “ లీడ్ ఇండియా 2020
68)          తాళ్ళపల్లి శంకేర్ గారి “ భారతమ్మ బిడ్డలం  ”
69)          తాటిచెర్ల విజయ దుర్గ గారి “ స్వేచ్చ భారతి ”
70)          బీరే వేణు గోపాల్ గారి “ ఇదేరా ఇదేరా భారత దేశం ”
71)          తండ గణేష్ గారి “ అవని , ఓ భారతి ”

61 నుంచి  71 వరకు  గీతాలు 2015 లో బహుమతులు వచ్చినవి.మా పుస్తకాలు కొనండి , కొనిపించండి దేశ భక్తీ భావజాల వ్యాప్తికి తోడుపడండి.
ఈ విదంగా కొనండి

1)    పుస్తకం వేల 100-00 . పుస్తకంను తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ లోని ఏ ప్రదేశానికి ఐన పంపించడానికి రిజిస్టర్డ్ పార్సెల్ ఖర్చు 40-00. మీరు మొత్తం 140-00 రూపాయలు మాకు ఈ క్రింది విదంగా చెల్లించండి. అప్పుడు ఈ పుస్తకంను మీకు పంపిస్తాం.
అ) అన్లైన్ ONLINE ద్వార చెల్లించండి
ACCOUNT NAME : SUDIREDDY NARENDAR REDDY
ACCOUNT NUMBER : 32607217974
BANK : STATE BANK OF INDIA
BRANCH : MANCHERIAL
IFSC CODE : SBIN0006267

మీరు చెల్లించిన విషయం, తేది ,  మీ పేరు, అడ్రస్ వివరాలు నా సెల్ కు మెసేజ్ పంపించాలి. అప్పుడే ఎవరు డబ్బులు చెల్లించారు అనే విషయం తెలుస్తుంది.

b) SUDIREDDY NARENDAR REDDY ఈ పేరు మీద 140-00 cheque or D.D. గాని ఈ క్రింది అడ్రస్ కు పంపండి
S.NARENDAR REDDY
H.NO.20-183/4, EDLAWADA
COLLEGE ROAD, MANCHERIAL-504208

C) లేదా
S.NARENDAR REDDY
H.NO.20-183/4, EDLAWADA
COLLEGE ROAD, MANCHERIAL-504208 ఈ అడ్రస్ కు మనీ ఆర్డర్ ద్వార 140-00 చెల్లించండి . మనీ ఆర్డర్ ద్వార చెల్లించే వారు తప్పని సరి
e MOPNR number నా సెల్ కు మెసేజ్ పంపించండి సెల్ నెంబర్ 7386776361.( whats up number )


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అధ్యక్షులు
దేశ భక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల