Tuesday, 15 August 2017

DESHA BHAKTHI GEETAVALI PUSTAKA AVISHKARANA

దేశ భక్తి గీతావళి పుస్తక ఆవిష్కరణ
దేశ భక్తుల సంక్షేమ సంఘం , మంచిర్యాల వారు ముద్రించిన  “దేశ భక్తి గీతావళి పుస్తకo “ ను తేది 14-08-2017 మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ .ఆర్.వి. కర్ణన్  గారు క్యాంపు ఆఫీస్ లో అవిష్కరించారు. ఆ వార్త 15-08-2017 జిల్లా దిన పత్రికలు ఈనాడు, సాక్షి , ఆంద్ర జ్యోతి ప్రముఖంగా ముద్రించాయి.


"DESHA BKAHTI GEETAVALI " BOOK INAUGURATION


“ DESHA BHAKTHI GEETAVALI “ Book printed by PATRIOTS WELFARE SOCIETY, MANCHERIAL was inaugurated by Sri.R.V.Karnan , District Collector , MANCHERIAL DISTRICT on 14-08-2017 in his camp office. The news was published in district news papers in Eenadu, sakshi , andra jyothi. Clips are below.

1) Eenadu mancherial district paper page no. 6

2) Sakshi mancherial district new paper page no. 16


3) Andra jyothi district news paper page no.7

=================